• 6300981917

  • gnani.guruji@gmail.com

  • Dilsukhnagar, Hyderabad, Telangana.

CMS & ED (Community Medical Service and Essential Drugs) క్లినిక్ పెట్టి అల్లోపతి (అంటే మోడరన్ మెడిసిన్ – ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, సెలైన్స్ ) ప్రాక్టీస్ చేయాలంటే ఈ కోర్స్ చేయాల్సిందే, లేదా MBBS చదవాలి. MBBS చదవలేనివారికి, ఈ CMS & ED Course పూర్తి చేసి, చట్టపరంగా క్లినిక్ పెట్టుకోవచ్చు. ఈ కోర్స్ గురుంచి పూర్తిగా తెలుసుకోవాలంటే Global Nature Cure Hospitals, Dr. Gnanananda Click here అనే YouTube Channel లో చాలా వీడియోస్ ఉంటాయి. అవన్నీ చూస్తే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్ధమవుతాయి. వైద్యం ఎలా చేయాలో డాక్టర్ జ్ఞానానంద గారు వ్రాసిన తెలుగు బుక్స్, వీడియోస్ మరియు పిడిఎఫ్ ఫైల్ లో పూర్తిగా ఉంటుంది. ఇంగ్లీష్ బుక్స్ కూడా కలవు. డాక్టర్ జ్ఞానానంద గారు వ్రాసిన ఏ పుస్తకము అయినా కోర్స్ లో జాయిన్ అయినవారికి ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ అమ్మబడవు. కోర్స్ లో జాయిన్ అవ్వాల్సిందే. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా 98495 78565 అనే నెంబర్ కు WhatsApp మాత్రమే చేయండి, కాల్ చేయకండి. మేమే మీకు కాల్ చేస్తాము. ఇదే Website లో Our YouTube Channels మెనూ పైన క్లిక్ చేస్తే, మా యూట్యూబ్ చానెల్స్ అన్నీ చూడవచ్చు. చాలా మంది ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తారు, మీరు మోసపోకూడదు అనుకుంటే డాక్టర్ జ్ఞానానంద గారి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తెలియని అనేక విషయాలు తెలుస్తాయి అలాగే, ఫేక్ ఎలావుంటుంది, ఒరిజినల్ ఎలావుంటుంది అనేది క్షణాల్లో మీకు అర్ధమవుతుంది. మీరు ఎప్పటికి మోసపోరు. డాక్టర్ జ్ఞానానంద గారి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి.

Course Name : Community Medical Service and Essential Drugs

Duration : Two years

Fees : Rs. 1,85,000/- to 2,25,000/- (approximately)

Eligibility : 10th and Above

Age : No age limit

Practical Training : Multi Specialty Hospitals

Free Books : Telugu and English (Written by Dr. Gnanananda International)

Free Videos : Created by Dr. Gnanananda International

Free Drugs PDF : Prepared by Dr. Gnanananda International

Authorization : UGC Approved University Certificate, Govt. of India.

డాక్టర్ జ్ఞానానంద గారిచే అనేక పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ లింక్ పై క్లిక్ చేసినట్లైతే , CMS & ED / Registered Medical Practitioner Telugu Book Topics శాంపిల్ కు కొంత కంటెంట్ పిడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది.