6300981917
డాక్టర్ జ్ఞానానంద గారు అంతర్జాతీయ వైద్య నిపుణులు మరియు గురువు గారు. డాక్టర్ జ్ఞానానంద గారు అనేక పుస్తకాలు సులువుగా అర్ధమయ్యే విధముగా, తెలుగు మరియు ఇంగ్లిష్ లో వ్రాసారు. డాక్టర్ గారు వ్రాసిన ఏ పుస్తకము అయినా, కోర్స్ లో జాయిన్ అయినవారికి ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. బుక్స్ అమ్మబడవు. కోర్స్ లో జాయిన్ అవ్వాల్సిందే. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా 98495 78565 అనే నెంబర్ కు WhatsApp మాత్రమే చేయండి, కాల్ చేయకండి. మేమే మీకు కాల్ చేస్తాము. ఇదే Website లో Our YouTube Channels మెనూ పైన క్లిక్ చేస్తే, మా యూట్యూబ్ చానెల్స్ అన్నీ చూడవచ్చు.